Cinema

ఎన్టీఆర్ పై నమ్మకంతో 1000 కోట్ల పెట్టుబడి.!

టెంపర్ సినిమా నుండి అరవింద సమేత వీర రఘువ సినిమా వరుకు వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో   నెంబర్ 1 హీరో గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. మరో పక్క బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని కొట్టిన s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని D.V.V.దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.    

ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలి అనుకున్న కొన్ని కారణాల వల్ల సినిమాని పోస్ట్ పోన్ చేసారు.టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాని 2022 సంవత్సరంలో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక్క సినిమా త్రివిక్రమ్ తో ఒక్క సినిమా KGF డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయబోతున్నాడు.ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 

About the author

admin

Leave a Comment