Gossips

ఎన్టీఆర్ తో మహేష్ బాబు ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్ లతో దుమ్ములేపోతూ 100లా కోట్ల మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.ప్రస్తుతం ఇండియన్ బ్లాకు బస్టర్ హిట్ ఇచ్చిన  s.s.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్,ఆర్,ఆర్.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాని దాదాపు 400 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి తో సినిమాని విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ బుల్లితెర పై ఎవరు మీలో కోటేశ్వరరాలు అనే షో చేస్తున్నాడు.ఈ షో కి తోలి గెస్ట్ గా రామ్ చరణ్ రాగా ఇప్పుడు రాజమౌళి,కొరటాల శివ ఇద్దరు కలిసి వచ్చారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఎవరు మీలో కోటేశ్వరరాలు షో కొ మరో సూపర్ స్టార్ రాబొతున్నాడు అని సమచారం.ఇసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటేశ్వరరాలు  షో లో ఎన్టీఆర్ తో కనిపించబోతున్నాడు.ఇప్పటికీ ఈ ఎపిసోడ్ షూట్ కుండా కంప్లేట్ అయ్యింది అని సమచారం త్వరలోనే ప్రోమో ని విడుదల చేయబోతున్నారు అని టాక్.     

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment