బట్టలు విప్పుతూ కెమెరాకి చిక్కిన పాయల్… ఫోటోలు వైరల్

ఎంట్రీ ఇచ్చిన తొలిచిత్రంతోనే టాలీవుడ్‌ సెన్సేషన్‌గా మార్మోగిపోయింది పాయల్ రాజ్‌పుత్! అందులో హద్దుల్లేకుండా అందాలన్నీ పరిచేయడంతో… యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అయితే… ఈ పోటీ ప్రపంచంలో క్రేజ్ ఎక్కువకాలంపాటు ఉండాలంటే అంత ఈజీ కాదు. ఏదో ఒకటి చేస్తూ… వార్తల్లో నిలుస్తూ ఉండాలి.

ఈ స్ట్రాటజీని బాగానే అర్థం చేసుకున్న పాయల్… దాన్ని బాగా ఫాలో అవుతోంది. విభిన్నమైన ఫోటోషూట్స్‌తో ఇంటర్నెట్‌ని వేడిక్కేంచేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ అయితే తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం… మత్తెక్కించేలా ఆమె వయ్యారాలు పోవడమే! తాను వేసుకున్న డ్రెస్ అలా తీసేస్తున్నట్టుగా దిగిన ఫోటో ఐతే పిచ్చెక్కించేస్తోంది. టెంప్టింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాయల్ టీజ్ చేస్తున్న ఈ ఫోటోలు చూస్తే… ఎవ్వరైనా మైమరిచిపోవాల్సిందే!

Leave a Reply

*