Special

ప్రభాస్ మరో పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ మూవీ.!

బాహుబలి 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రభస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో తోలి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత చేసిన బాహుబలి 2 సినిమా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పై కలెక్షన్ లను వసూలుచేసి అల్ టైం హిట్ అందుకున్నాడు ప్రభాస్.ఈ రెండు సినిమాల తరువాత చేసిన సాహో సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

మరో పక్క KGF సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ని అందుకున్న ప్రశాంత్ నిల్ ఈ సినిమా తరువాత  KGF 2 సినిమా చేసాడు.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తరువాత ప్రశాంత్ నిల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజ్ మూవీ సలార్.

ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను ప్రభాస్ చేస్తున్నాడు.అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి ప్రశాంత్ నిల్ తో మరో సినిమా చేస్తున్నాడు అని టాక్.ప్రశాంత్ ప్రభాస్ కోసం ఒక సంచలన స్క్రిప్ట్ రాశాడు తెలుస్తుంది. పౌరాణిక అంశాలను కలుపోతూ యాక్షన్ థ్రిల్లర్ స్టొరీ ని రాసాడు అని సమచారం.ఇక ఈ సినిమా  ఇండియాన్ ఫిల్మ్ హిస్టరీ లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్ సినిమా అవుతుందని  సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment