Cinema

14 ఇయర్స్ తరువాత ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న మెగాస్టార్.!

ఖైదీ నెంబర్ 150  సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి  ఈ సినిమా తరువాత సైరా నరసింహా రెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా దసరా పండగ సందర్భంగా వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.

ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడానికి మెగా స్టార్ చిరంజీవి ఒకే  చెప్పాడు అని టాక్ వినిపిస్తుంది.ఇంతుకుముందు వీరి కాంబినేషన్ శంకర్ దాదా జిందాబాద్  అనే సినిమా వచ్చింది.దాదాపు 14 సంవత్సరలు తరువాత వీరి కాంబినేషన్ మళ్ళీ సినిమా వస్తుంది.తవరలోనే ఈ సినిమాకి సంభందించిన అఫీషియల్ అనౌన్సుమెంటు రాబోతుంది అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment