Cinema

సామీ సాంగ్ కోసం రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్..!

పుష్ప సినిమాలో సామీ సామీ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఏదైనా సూపర్ హిట్ సాంగ్ వస్తే కవర్ సాంగ్ తో అదరగొట్టేస్తారు. ఈ క్రమంలో పుష్ప సినిమాలో సామీ సామీ సాంగ్ మీద చాలా కవర్ సాంగ్స్ వచ్చాయి. అయితే ఈ కవర్ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ఏకంగా తన రెండు బంగారు గాజులు అమ్మేసుకుందని తెలుస్తుంది.

అప్కమింగ్ హీరోయిన్ రేఖ బోజ్ సామీ సామీ కవర్ సాంగ్ కోసం రెండు బంగారు గాజులను అమ్మి సాంగ్ చేసిందట. ఈ సాంగ్ కోసం ఆమె పడిన కష్టానికి తగిన ఫలితం కోరుకుంటుంది. తను చేసిన ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి అంటుంది అమ్మడు. కవర్ సాంగ్ కోసం గాజులు అమ్ముకున్న హీరోయిన్ అని ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment