Uncategorized

పుష్ప పై బెట్టింగ్..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అంటూ.?

అల్లు అర్జున్,త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి కి విడుదల అయ్యి అల్లు అర్జున్,త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ గా అల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా అలా వైకుంటపురంలో. మరోపక్క రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప.ఆర్య,ఆర్య 2 సినిమాలతో మంచి క్రేజ్ ని దక్కించుకున్న వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడువ సినిమా కావడం విశేషం.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో అల్ టైం రికార్డ్ ని అనుకుంది.ఈ సినిమా టీజర్ కి వస్తున్న రెస్పాన్స్  చూసి పుష్ప సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి రెడి అవుతున్నారు చిత్రయునిట్,ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్  చేసిన దాకో దాకో మేక సాంగ్ ప్రోమో కొ అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఆగష్టు 13న విడుదల చేస్తున్నారు ఈ సాంగ్ ని అయితే ఇప్పుడు ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో   బెట్టింగ్  జరిగుతుంది అంట.

ఈ సాంగ్స్ యూట్యూబ్ లో విడుదల కాగానే రికార్డ్ వ్యూస్ లతో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తుంది అని బెట్టింగ్  వేస్తున్నారు.ఈ సాంగ్ 24 గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్ ని అందుకుంటుంది అని బెట్టింగ్ వేస్తారు.

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న సినిమాలో  అలా వైకుంటపురంలో  సినిమాలోని రాములూ రాములా పాట కి యూట్యూబ్ లో  24 గంటల్లో 7.39 మిలియన్స్ వ్యూస్ అందుకున్ని అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది.ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి పుష్ప ఫస్ట్ సాంగ్ వస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment