Cinema

బాలయ్య తో జానపద మూవీ తీయాలి అనేది నా కోరిక..అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.?

 టాలీవుడ్  ఇండస్ట్రీలో వరుసగా ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు,రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ, వరుసా సినిమాలను చేస్తూ..కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తూ బాలయ్య దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే భారీ యాక్షన్,త్రిలర్ సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదల అయిన అఖండ సినిమాకి సంభందించిన రెండు టీజర్ లకి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

మరోపక్క వరుసా విజయాలతో బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో  ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న s.s.రాజమౌళి ఒక్క ఇంటర్వ్యూ బాలయ్య పై ప్రశంసలు జల్లు కోరిపించాడు.

బాలయ్య తో ఒక్క జానపద సినిమా తీయాలి అనేది నా కోరిక అంటూ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకువచ్చాడు .ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.

About the author

admin

Leave a Comment