Cinema

5 బ్లాక్ బస్టర్ మూవీలను తీసిన యంగ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తిన్న లేటెస్ట్ మూవీ RRR.s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో d.v.v.దానయ్య నిర్మాతగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 5 భాషలో విడుదల చేయడానికి చిత్రయునిట్ రెడీ అవుతున్నారు.అక్టోబర్ 13 వరల్డ్ వైడ్ గా విడుదల కి సిద్ధం అవుతుంది.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పై భారీ హైప్ ఉంది.

సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క భారీ యాక్షన్ మూవీ ని చేయబోతున్నాడు.ఈ సినిమా ఈ సంవత్సరం చివరి లో మొదలు పెట్టి 2022 సంవత్సరంలో విడుదల చేయబోతున్నారు అని సమచారం.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి రామ్ చరణ్ శంకర్ సినిమా తో పాటుగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రవిపూడి  దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు అని టాక్.ఈ సినిమాని uv క్రియేషన్ నిర్మిస్తుంది అని సమచారం.      

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment