Cinema

రామ్ చరణ్ శంకర్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్!

వినయా విధేయ రామా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హట్ కాలేకపోయింది.ఇసారి హిట్ కొట్టాలి అనే కసితో s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు.ఈ సినిమాని d.v.v.దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 5 భాషలో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ప్రమోషన్ లా సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ ప్రొడక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించబోతున్నారు.ఇక ఈ సినిమాని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో 5 భాషలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

About the author

admin

Leave a Comment