Cinema

రామ్ చరణ్ vs రామ్ చరణ్ ..శంకర్ మాస్టర్ ప్లాన్ నికి అందరు షాక్..!

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయా విదేయా రామ్ సినిమా తరువాత S.S.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమాఅనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి కే విడుదల అయిన పోస్టర్స్ కి టీసర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాని భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.  

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్  నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని శంకర్ తెరక్కేంచాబోతున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో రామ చరణ్ చరణ్ ను శంకర్ ద్వి పాత్రాభినయంలో చుపించాబోతున్నట్లుగా టాక్.అలాగే ఒక్క పాత్ర విలన్ గా ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment