Cinema

శంకర్ సినిమాకి రామ్ చరణ్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్..!

వినయా విదేయా రామ్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RRR S.S.రాజమౌళి బాహుబలి  బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మళ్ళీ RRR  సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల ఎన్టీఆర్ టీజర్ కి ప్రమోషన్ లా విడుదలకు అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. 

రామ్ చరణ్ RRR మూవీ తరువాత తన నెక్స్ట్ మూవీని సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్  నటిస్తున్నాడు.ఈ మూవీ బడ్జెట్ దాదాపు 250 కోట్ల అంట.   

ఇప్పుడు ఈ మూవీ కి  సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ మూవీ కోసం రామ్ చరణ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది.దాదాపు 30 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమచారం.       

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment