Cinema

RRR బడ్జెట్ 400 కోట్లు కాదు.!వడ్డీ కలిపితే బడ్జెట్ తడిపి మోపెడు

ఇండియాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్స్ ని వసూలు చేసి అల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత చేస్తున్న సినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ఉంది.ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్ని టాలీవుడ్ టాప్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరి కాంబినేషన్ లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని D.V.V. దానయ్య నిర్మాతగా 5 భాషలో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా కి సంభందించిన రామ్ చరణ్ ఇంట్రో టీజర్ కి అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి అందిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ కి యూట్యూబ్ విడుదల అయితే ఇప్పటివరకు 25 మిలియన్ వ్యూస్ లతో అల్ టైం రికార్డ్ అందుకుంది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల కాదు అనే తెలుస్తుంది.అఫీషియల్ లెక్కల ప్రకారం ఈ సినిమాకి 400 కోట్ల ఖర్చు అయితే..కవిడ్ కారణం గా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వడ్డీ కలిపితే మరో 150 కోట్లు వరుకు అదనంగా ఖర్చు అయిందని సమాచారం.టోటల్ గా ఈ సినిమాకి 550 కోట్ల పైగా ఖర్చు అయింది అని సమచారం.     

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment