Cinema

RRR లో.. ఆ 10 నిమిషాల ఫైట్స్ సీన్ చేస్తే దద్దరిలిసిందే.?

s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ RRR.బాహుబలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత s.s.రాజమౌళి దర్శకత్వం నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ మరియు ప్రొమోషన్ లో సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి మధ్య భీకరమైన ఫైట్ సీన్ ఉండబోతుంది అని సమాచారం.దాదాపు 10 నిమిషాల సేపు ఉండే ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా రాజమౌళి తెరకెక్కించడు అని తెలుస్తుంది.

ఎన్టీఆర్,రామ్ చరణ్ కి మధ్య వచ్చే ఈ ఫైట్  సీన్ థియేటర్స్  దద్దరిల్లే విధంగా ఉంటుంది అని సమచారం.ఇక భారీ అంచనాలతో అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.

 

About the author

admin

Leave a Comment