Special

RRR సినిమాలో ఎన్టీఆర్ లవ్ స్టోరీ రీషూట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తుంది.వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఎన్టీఆర్ ఇసారి అంతకు మించిన హిట్ కోసం ఇండియాన్ టాప్ డైరెక్టర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా కొమురం భీమ్ కి సంభందించిన ఇంట్రో టీజర్ కి అందిరిపోయే రెస్పాన్స్ కుండా వచ్చింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరొయిన్ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కి జోడిగా చేస్తుంది.

అయితే RRR మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లేట్ అయ్యింది.అయితే ఎన్టీఆర్,ఒలీవియా మోరిస్ మధ్య వచ్చే సన్నివేశాలు రాజమౌళి కి నచ్చలేదు అని సమచారం.దాంతో ఆ సన్నివేశాలను రాజమౌళి రీషూట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఈ రీషూట్ లో ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ మధ్య వచ్చే లవ్ సీన్ సినిమాకే హైలెట్ గా ఉండబోతుంది అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment