Cinema

RRR తరువాత రాజమౌళి నెక్స్ట్ మూవీ 30 రోజులోనే కంప్లేట్ అంట.?

బాహుబలి 1,బాహుబలి 2 సినిమా లతో వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని దక్కించుకున్నా s.s.రాజమౌళి ఈ సినిమా లతో ఇండియాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్ వసూలుచేసి అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసాడు.బాహుబలి 2 సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి కాంబినేషన్ లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 5 భాషలో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదల టీజర్ కి ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక భారీ  అంచనాలతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి 8న వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లాన్ చేస్తుంది అని సమచారం.

ఈ సినిమా తరువాత రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని స్టార్ హీరోస్ లేకుండా మర్యాద రామన్న లాంటి సినిమా చేయబోతున్నాడు అని సమచారం.ఇక ఈ సినిమాని నెలంటే నెల రోజులు మాత్రమే షూటింగ్ జరిపి మరో నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరో నెలలో ప్రమోషన్స్ చేసి సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకున్ని రావాలి అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు అని తెలుస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment