Gossips

RRR.. పుష్ప ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!

ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న భారీ సినిమాలు రెండు ప్రేక్షకులను మరోసారి నిరాశపరచేలా చేస్తున్నాయని తెలుస్తుంది. డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, 2022 జనవరి 7న ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా ప్లాన్ చేశారు. దుబాయ్ లో ప్రపంచం మొత్తం చూసేలా RRR, పుష్ప సినిమా ఈవెంట్ లు జరపాలని నిర్ణయించారు.

మధ్యలో ఏమైందో ఏమో కాని కొన్ని కారణాల వల్ల ఆర్.ఆర్.ఆర్ టీం దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదేదారిలో పుష్ప టీం కూడా ఉందని టాక్. దుబాయ్ లో పుష్ప ఈవెంట్ కూడా డౌట్ అని అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment