Cinema

RRR తరువాత మహేష్ బాబు తో లేనట్టే.?

బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలతో టోటల్ వరల్డ్ వైడ్ గా భారీ గా క్రేజ్ ని దక్కించుకున్న s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత ఎవరితో సినిమా చేస్తాడు అని టోటల్ ఇండియా వైడ్ గా ఫాన్స్ ఎదురుచూస్తున్న సమయంలో అందరికి షాక్ ఇస్తూ తన అప్ కమింగ్ RRR  మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేస్తున్ను అని అనౌన్స్ చేసాడు.ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా గురించి ఒకొక్కటిగా రాజమౌళి చెపుతూ సినిమా పై భారీ హైప్ ని క్రియేట్ చేసాడు.

ఇక రామ్ చరణ్ నికి సంభందించిన అల్లరి సీతారామ రాజు ఇంట్రో టీజర్ అలాగే కొమురం భీమ్ ఇంట్రో టీజర్ ని విడుదల చేసి సినిమా పై ఉన్న క్రేజ్ ని డబుల్ చేసాడు.ఇక అంచలన నడుమ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ ఇయర్ జనవరిలో విడుదల చేయబోతున్నాడు.

ఈ సినిమా తరువాత రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబు తో చేయాలి.అయితే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత వంశీ తో మరో  సినిమా కూడా చేస్తున్నాడు.దాంతో రాజమౌళి RRR సినిమా తరువాత వస్తున్న కలి సమయంలో ఒక్క బాలీవుడ్ సినిమాని అక్కడి నటీనటులతో 30 రోజు లో సినిమా తీయాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment