Cinema

RRR టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..ఇక యూట్యూబ్ రికార్డ్ కి Countdown Start

 బాహుబలి 1 మరియు బాహుబలి 2  సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్స్ లతో దుమ్ములేపే ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ని తీసిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RRR  అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరక్కేకిస్తున్న విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి,మేకింగ్ వీడియోకి అలాగే ప్రమోషన్ లో సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి.

RRR సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేసారు అని తెలుస్తుంది.ఈ నెల 15న independence day సందర్భంగా RRR సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇక యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లకు Countdown Start అయింది.     

 

 

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment