సాయిపల్లవి సెక్సీ వీడియో… చితక్కొట్టేసిందిగా!

మోస్ట్ ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందిన వారిలో సాయిపల్లవి ఒకరు! అందంగా లేకపోయినా.. ట్యాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చని నిరూపించిన విలక్షణ నటి! గ్లామర్ షో చేయకుండా తనదైన నటన, డ్యాన్సింగ్ ప్రతిభతో కుర్రకారు మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా… ఆమె డాన్స్‌కే ఎక్కువమంది అభిమానులున్నారు.

అందుకే… కెరీర్ ప్రారంభంలో ఆమె పలు షోస్‌లో చేసిన డాన్స్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో మాత్రం సాయిపల్లవి డాన్స్ అదరగొట్టేయడంతో అది తెగ షికార్లు చేస్తోంది. అందులోనూ ఎన్నడూ లేనివిధంగా ఒక సెక్సీ డ్రెస్‌లో కాస్త గ్లామర్ షో చేయడంతో… నెటిజన్లు ఎగబడి మరీ చూస్తున్నారు. దీంతో ఆ వీడియోకు లెక్కలేనన్ని వ్యూస్ వస్తున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

*