Cinema

శంకర్,రామ్ చరణ్ లకు దిమ్మితిరిగే షాక్ ఇచ్చిన కియారా అద్వానీ.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయా విధేయ రామా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా చేసిన కియారా అద్వానీని కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో కియారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసా సినిమాలను అనౌన్స్  చేస్తూ దూసుకుపోతుంది.

మరోపక్క రామ్ చరణ్ s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి  ఆర్,ఆర్,ఆర్ సినిమా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి సంభందించిన రీసెంట్ సాంగ్స్ కి టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ ఫైనల్ చేసారు అని టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం బట్టి ఈ సినిమా కోసం కియారా అద్వానీ 3 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని సమచారం. 

         

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment