Cinema

సర్కారు వారి పాట మూవీకి సూపర్ స్టార్ అంత తీసుకుంటున్నాడా?

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అలాగే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ సినిమా తరువాత కొత్త గ్యాప్ తరువాత చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రేజ్ మూవీ సర్కారు వారి పాట.ఈ సినిమా గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్  హీరొయిన్ గా నటిస్తుంది.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల ఫస్ట్ లుక్ టీజర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.దాంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాకి రికార్డ్ లెవల్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు మహేష్ బాబు.వస్తున్న టాక్ బట్టి ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అని సమచారం.ఇక ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల పై గా ఉంటుంది అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment