Cinema

సీటిమార్ 5 days టోటల్ కలెక్షన్స్ దద్దరిలింది.!!

లౌక్యం సినిమా సూపర్ హిట్ తరువాత చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ గా నిలిచింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేసాడు.ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరొయిన్ గా నటించింది.భారీ అంచనాలతో ఈ సినిమా వినాయక్ పండగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా 5 రోజు లో టోటల్ వసూల్ అయిన కలెక్షన్స్ చేస్తూ.

సీటిమార్ 5వ రోజు AP+TG కలెక్షన్స్ : Nizam:12L,Ceeded:10L,UA:9L,East:6L,West:3L,Guntur:6L,Krishna:3L,
Nellore:2L,AP-TG Total:-0.51CR(0.86Cr Gross)

సీటిమార్ 5వ రోజు  టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :- Nizam:2.10Cr,Ceeded:1.48Cr,UA:96L,East:77L,
West:43L,Guntur:89L,Krishna:44L,Nellore:39L,Total AP TG7.46CR(12.21CR~ Gross),KA+ROI:29L,
OS:8L (No release in USA),టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 7.83CR

About the author

admin

Leave a Comment