Cinema

తెలుగు స్టార్ హీరోకి తీవ్ర అనారోగ్యం .. వెంటిలేటర్ పై చికిత్స

తెలుగు సినిమా సీనియర్ స్టార్ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.

గత నెల 30న ఇంటిలో జారి పడటంతో అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స అనంతరం డిశ్చార్జ్ కూడా అయ్యారు. కాని మరలా నిన్న తీవ్ర అస్వస్థత కి గురి కావటంతో అపోలో లో చేర్చారు.

Renowned Actor KaikalaSatyanarayana Gari Health is very critical and is currently undergoing treatment at Apollo Hospitals.

Health Bulletin from the hospital.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment