Cinema

త్రివిక్రమ్ తో పవర్ స్టార్ సినిమా.!ఇక్కడ ఒక్క ట్విస్ట్ ఉంది.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయితే,త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్ వీరు ఇద్దరి మంచి ఫ్రిండ్స్ కుండా పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో కలసి తన ప్రయాణంని కొనసాగిస్తున్నాడు.వీరి కాంబినేషన్ లో మూడు సినిమా లు వస్తే అందులో జల్సా సినిమా పవర్ స్టార్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.ఇక రెండు వ సినిమా అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.

ఇక మూడువ సినిమా అజ్ఞాతవాసి సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.మళ్ళీ వీరు ఇద్దరు కలసి చేస్తున్న సినిమా భీమ్లా నాయక్,ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,ఆలాగే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.ఇప్పుడు పవర్ స్టార్ ,త్రివిక్రమ్ తో మరో సినిమా  చేస్తున్నాడు అని సమచారం.

పవర్ స్టార్ తన సొంత బ్యానర్‌ అయిన  పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక్క సినిమా చేయాలి అని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు తవరలోనే బయటకి రాబోతుంది అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment